మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Azadi Ka Amrit Mahoostav (AKAM) – A special program on Netaji Subash Chandra Bose on 21st October 2021:

 అన్ని మేనేజిమెంట్ లకు చెందిన అన్ని కేటగిరీ లకు చెందిన పాఠశాలలు రేపు అనగా అక్టోబర్ 21 వ తేదీన (గురువారం) Azadi Ka Amrit Mahoostav (AKAM) – A special program on Netaji Subash Chandra Bose లో భాగంగా దిగువ కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా రాష్ట్ర కార్యాలయం వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున ప్రధానోపాధ్యాయులు అందరు Covid-19 నిబంధనలను పాటిస్తూ తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించి సంబంధిత వీడియో లు, ఫోటో లు మరియు డాకుమెంట్స్ మెయిల్ చెయ్యాలి.

Azadika Amrit Mahotsav - Activity - at school level - submission form - 21-10-2021:

రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు 21-10-2021 నాడు జరుపుతున్న కార్యక్రమాల వివరాలను రాష్ట్ర కార్యాలయం వారు ఇచ్చిన ఈ లింక్ ద్వారా పొందుపరచవలెను.

  https://forms.gle/v79PzuigbF6Kygdg8 - 

కార్యక్రమాలు:

• ఉదయం పాఠశాల అసెంబ్లీ సమయంలో  కింద ఇవ్వబడిన song ను పిల్లలకు వినిపించాలి. Kadam Kadam Badhaye Ja | Neta Ji | Best Patriotic Song | Lyrics. Link:

 https://youtu.be/gjVqM5mWvkA 


• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు గురించి కొన్ని వివరాలను అసెంబ్లీ లో మాట్లాడాలి.

• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలతో Role play e.g. “Give me blood, and I shall give you freedom etc.,” లేదా ఏకపాత్రాభినయం  చేయించి వీడియో తీయాలి.

• నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి Fancy Dress పోటీలు ఏర్పాటు చేసి ఫోటో లు పంపాలి.

• నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర మీద పిల్లలకు క్విజ్ పోటీలు పెట్టాలి.

• నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబందించి సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, దేశానికి అయన అందించిన సేవలు మీద  వ్యాస రచనను నిర్వహించాలి.

• వీడియో నిడివి 15 నుండి 30 సెకన్లు మాత్రమే ఉండేలా చూడాలి.

• My Governmnet platform portal లో  https://innovateindia.mygov.in/azaadi-ke-senani-challenge/ లో పిల్లలు  పాల్గొన్న ఈ వీడియో మరియు ఫోటో లను అప్లోడ్ చేసి encourge చేయాలి.


• Hon'ble Prime Minister Sir Shri Narendra Modi గారి కార్యక్రమాలలో భాగంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.


No comments:

Post a Comment

LATEST POST

DEPARTMENTAL TESTS: NOVEMBER-2026 SESSION NOTIFICATION NO: 06/2026 RELEASED

APPSC డిపార్ట్‌మెంటల్ టెస్ట్స్ నవంబర్-2026 నోటిఫికేషన్ (06/2026) పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ నవంబర్-...