మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ammavodi Laptops for 10th , intermediate,degree students models and configuration

హైస్కూల్‌ విద్యార్థులకు అందించే ల్యాప్‌టాప్‌ల ప్రత్యేకతలు.

4జీబీ రామ్, 500 జీబీ హార్డ్‌ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్‌ 10 (ఎస్డీఎఫ్‌ మైక్రోసాఫ్ట్‌), ఓపెన్‌ ఆఫీస్‌ (ఎక్సెల్‌ వర్డ్, పవర్‌ పాయింట్‌) కాన్ఫిగరేషన్‌లతో మూడేళ్ల వారెంటీతో అందిస్తారు.

డిగ్రీ విద్యార్థులకు అందించే రెండు రకాల మోడళ్ల ప్రత్యేకతలు..

మోడల్‌–1..

ప్రాసెసర్‌: ఇంటెల్‌ పెంటియమ్‌ సిల్వర్‌ సిరీస్, ఏఏండీ అథ్లాన్‌ (3000 సిరీస్‌) లేదా సమానమైన 4 జీబీ డీడీఆర్‌ రామ్‌

►500 జీబీ హార్డ్‌ డ్రైవ్‌

►14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)

►వై–ఫై, బ్లూటూత్‌ 

►వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)

►విండోస్‌ 10 ఓఎస్‌ 

►ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌

►మూడేళ్ల వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ, అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ) 

►ఎండీఎం సాఫ్ట్‌వేర్‌

►బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌


మోడల్‌–2..

ప్రాసెసర్‌: ఇంటెల్‌ కోర్‌ ఐ3, ఏఏండీ రైజెన్‌ 3 (3250) లేదా సమానమైనది.

►8 జీబీ డీడీఆర్‌ ర్యామ్‌

►500 జీబీ లేదా అంతకంటే ఎక్కువ హార్డ్‌ డ్రైవ్‌

►14 అంగుళాల హై–డెఫ్‌ డిస్‌ప్లే (1366  గీ 768)

►వై–ఫై, బ్లూటూత్‌ 

►వెబ్‌క్యామ్‌ (0.3 ఎంపీ/వీజీఏ సమానమైనది)

►విండోస్‌10 ఓఎస్‌ 

►ఆఫీస్‌ 365 స్టూడెంట్‌ ప్యాక్‌ 

►మూడేళ్ల సమగ్ర వారంటీ (ల్యాప్‌టాప్, బ్యాటరీ అడాప్టర్, యాంటీ వైరస్‌ రక్షణ)

►ఎండీఎం సాఫ్ట్‌వేర్‌

►బ్యాక్‌ప్యాక్‌/క్యారీ బ్యాగ్‌ 

No comments:

Post a Comment

LATEST POST

Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders

2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.  Click Here To Do...