మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Visakhapatnam distict JVK App login issue google form

విశాఖపట్నం జిల్లా కు సంబంధించి JVK App లో లాగిన్ అవటానికి క్రింద తెలిపిన రెండు passwords  ద్వారా కూడా లాగిన్ అవ్వక ఇబ్బంది ఉంటె గూగుల్ లింక్ సబ్మిట్ చేసినచో సమస్యను పరిష్కరించుటకు రాష్ట్ర కార్యాలయంనకు పంపడం జరుగుతుంది.

Google  link: https://forms.gle/jcrmesVg7RMykRdb6 

మొదటి పద్ధతి: 

IMMS user  id మరియు 1234 పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వవల్సిందిగా తెలియచేయగలరు.

రెండవ పద్ధతి: 

పైన  తెలిపిన పాస్వర్డ్ ద్వారా కూడా ఓపెన్ కాకపోతే :1qaz!QAZ " ద్వారా లాగిన్ అవ్వలసిందిగా తెలియచేయగలరు.

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx