మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Red Gram Dal Acknowledgement Receipt Download Complete Process

పాఠశాల కు సరఫరా చేసిన కందిపప్పు పంపిణీ చేసిన వివరాలతో IMMS APP లో ఎక్నాలెడ్జ్మెంట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది ఇచ్చిన సూచనలు పాటించి డౌన్లోడ్ చేసుకోగలరు. 

Click Here To Download Acknowledgement 

క్రింది లింక్  ఓపెన్ చేసి Top right side లో ఉన్న మెనూ  ఓపెన్ చేసి IMMS app login ఉపయోగించి  లాగిన్  చేయండి. ఇప్పుడు మీ పాఠశాల డాష్ బోర్డు కనిపిస్తుంది. మరల Top right side లో ఉన్న మెను ఓపెన్ చేసి అందులో HM services click చేసి Dal receipt క్లిక్ చేస్తే ఇదివరకు మీరు Dalతీసుకున్న వివరాలు కనిపిస్తాయి. అందులో download acknowledgement క్లిక్ చేయడం ద్వారా Dal acknowledgement డౌన్లోడ్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...