మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

School Education Department - DSC -2008 – Appointment of 2193 candidates who were affected due to change in selection pattern for appointment to the post of SGTs, as Secondary Grade Teachers on contract basis with Minimum Time Scale (MTS) with terms and conditions as applicable to contract employees Go no 39 dt21-6-21

Change of selection లో నష్ఠపోయిన DSC 2008 SGT లకు కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ G.O No 39 Dt 21.6.2021  ద్వారా   ఆదేశాలు జారీ చేయబడినవి

దీని ప్రకారం

ఈ 2193 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు నియామకాల నిబంధనలు  SGT వేతనం  స్కేలు  లో  మినిమం  పే వేతనం గా ఇవ్వబడును

Security లేకుండా 60ఏళ్ళ వయస్సు  వరకు  పని చేయవచ్చును
రాబోయేDSC కు నిర్ణయించిన అర్హతలు 2 ఏళ్ళలో పొందాలి.
 ఈ 2193  నియామకాల వలన రాబోయే DSC లో ఖాళీలు తగ్గించి నియామకాలు  చేపట్టబడును
ఈ కాంట్రాక్టు   టీచర్లు ఇతర కాంట్రాక్టు  టీచర్లు వలె  వేతన లాభాలకు  అర్హులు..రెగ్యులర్ టీచర్ల‌ Benifits  కొరకు  claim చేయరాదు
CSE AP వారు  తగు తదుపరి   చర్యలు  చేపపడతారు..*

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...