మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీ లో రాష్ట్రంలో కర్ఫ్యూ వేళల సడలింపు

 ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ వేళలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. 

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈనెల 21 నుంచి కర్ఫ్యూ సడలింపు అమలులోకి రానుందని తెలిపింది. జూన్‌ 30వరకు అమలులో ఉండనుందని ప్రభుత్వం వివరించింది. 

సాయంత్రం 5గంటలకల్లా దుకాణాలు మూసివేయాలని ప్రజలకు సూచించింది. 

సాయంత్రం 6 నుంచి మర్నాడు ఉదయం 6వరకు కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go