మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP EAMCT SCHEDULE విడుదల.ఈ నెల 24 NOTIFICATION.EXAMS AUGUST 19నుండి25 వరకు

 EAPCET షెడ్యూల్ విడుదల

ఏపీ EAPCET (గతంలో ఎంసెట్ అనేవారు ) షెడ్యూల్ ను మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.ఈ నెల 26 నుంచి జులై 25 వరకు  విద్యార్థుల నుంచి దరఖాస్తులను  స్వీకరించనున్నారు.

ఆగస్టు 19 నుంచి 25 వరకు EAPCET (ఎంసెట్ ) ఇంజనీరింగ్,అగ్రికల్చర్, ఫార్మా... పరీక్షలను ఆన్లైన్ లో నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

No comments:

Post a Comment

LATEST POST

APPSC Departmental Tests May 2026 session Results Released

Appsc డిపార్ట్మెంట్లు పరీక్షల మే 2026 సెషన్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.  పేపర్ కోడ్ 88& 97 https://psc.ap.gov.in/Results/DEPARTMENTAL...