మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Survey on availability of technology to Students in Government schools - Instructions, Google Form Link

మన ప్రభుత్వ పాఠశాలలలో 1 నుండి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలు / వనరులు ( స్మార్ట్ ఫోన్, టి.వి, కంప్యూటర్, లాప్టాప్, ట్యాబ్ ) తెలుసుకొనుటకు రాష్ట్ర సమగ్ర శిక్ష వారు ఇచ్చిన గూగుల్ పామ్ 29 లోగా నింపాలి. 

Click Here To SUBMIT Details in Google Form.

క్రింది ఫామ్ ప్రింట్ తీసుకుని సర్వే రాసుకుని తెచ్చుకుంటే గూగుల్ ఫామ్ లో ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు.

Click Here To Download Model Proforma

ప్రతి ప్రాధమిక, ప్రాధమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలలో చదువుతున్న అందరు విద్యార్థులకు సంబంధించిన కోరిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, సి. ఆర్. పి. ల  సహకారం తో ఇవ్వబడిన గూగుల్ ఫామ్ ద్వారా తేది. 29-5-2021 సాయంత్రం 4:00 ల లోపు ఖచ్చితంగా సబ్మిట్ చేయవలయును.

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...