మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

HM & FW Dept. – Inclusion of procedure “Post COVID with Mucor Mycosis Management” under Dr YSR Aarogyasri Scheme

బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ  ఉత్తర్వులు.

ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్క రోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయాలని ఆదేశం.

బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చు ప్యాకేజీని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం.

వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ టస్టు సీఈవోకు ఆదేశాలు

No comments:

Post a Comment

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...