మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఏపీలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌కు 17 ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని నిర్ణయం

దీనికి చికిత్సను రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్టు పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా చికిత్స అందించేందుకు ఉత్తర్వులు జారీ.ఆ ఆస్పత్రుల జాబితా ఇదే.

★ 1. జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)

★ 2. ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి

★ 3. స్విమ్స్‌, తిరుపతి

★ 4. జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)

★ 5. జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)

★ 6. జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప

★ 7. జీజీహెచ్‌, విజయవాడ

★ 8. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు

★ 9.జీజీహెచ్‌, కర్నూలు

★ 10. జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు

★ 11. జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)

★ 12. జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)

★ 13. ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం

★ 14. ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం

★ 15. ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)

★ 16. కేజీహెచ్‌, విశాఖపట్నం

★ 17. విమ్స్‌, విశాఖపట్నం

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx