మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Updated Primary 1 to 5th Promotion List software ,Formative, Summative Gradings and Progress Report cards


UPDATED 11-5-2022 FOR 300 STUDENTS PROMOTION LIST ,PROGRESS REPORT 2022 EXCEL SOFTWARE with MAY 22 Attendance
 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
ప్రమోషన్ లిస్టు 2021-22 లో మీరు నింపుకోవడానికి ఖాళీ ప్రోపార్మాలు.
Click Here To Download BLANK PROMOTION LIST FORMS
సాప్ట్ వేర్ లో ఏ విధంగా నింపాలి అనే దానికి  సంబంధించి ఒక చిన్న వీడియో.

టీచర్స్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడానికై క్రింది లింక్ క్లిక్ చేయండి.
Click Here To Download Teacher Card 
విద్యార్థుల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా మరొక వెబ్సైట్ అందుబాటులో ఉంచడం జరిగింది.
Click Here To Enter CCE Marks New Website Link
CCE వెబ్ సైట్ కోసం క్రింది లింకును క్లిక్ చేయండి.
Click Here To Upload of Formative & Summative Assessment marks all classes in the CSE portal.

No comments:

Post a Comment

LATEST POST

Feedback Form Links to be submitted in the final session by all Primary & Secondary teachers who attended the Cluster Complex - August 2026

ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ కు హాజరయ్యే ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సబ్మిట్ చేయవలసినటువంటి ఫీడ్బ్యాక్ లింకులు. Prim...