మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Mdm dry ration Distribution details for April 21

 గౌరవ డైరెక్టర్ మధ్యాహ్నాభోజన పధకం మరియు స్కూల్ శానిటేషన్ వారి ఉత్తర్వులు ప్రాప్తికి 1 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు తేది 20.04.2021 నుండి వేసవి సెలవులు యిచ్చిఉన్నందున పాఠశాలలో చివరి రోజునాటికి మిగిలిఉన్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలుపైన తగు సూచనలు జారీచేసియున్నారు. 

1) పాఠశాలలో ఆఖరి రోజు (19.04.2021) నాటికి మిగిలుయున్న బియ్యం, గ్రుడ్లు మరియు చిక్కిలు Calculate చేసి స్టాకు Register లో  నమోదు చేయవలయును. 

2) ఉన్న స్టాకును విద్యార్ధుల రోల్ కు బాగించి విద్యార్ధులకు Distribution చేయవలయును ( with proper acknowledgement) 

3) ఒక వేళ స్టాకు మరీ తక్కువగా ఉన్నట్టు అయితే Distribution అనేది Lower classes వాళ్ళకి మొదటి ప్రాధాన్యమిస్తూ Distribution చేయవలయును.

4) తే.20.04.2021 ది నాటికి స్టాకు వివరాలు మరియు Distribution చేసిన వివరాలు ఖచ్చితముగా రికార్డులలో భవిష్యత్ verification కొరకు నమోదు చేయవలయును.

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...