మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Due to COVID Precautions any Occasion Allowed Only 50 members

 ఏవేడుకైనా 50 మందే!

★ కరోనా విలయతాండవం చేస్తున్న వేళ మహమ్మారి నివారణకు ఏపీ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. 

★ ఇకపై రాష్ట్రంలో  ఏ వేడుకకైనా 50 మందికే అనుమతిస్తామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. 

★ క్రీడా ప్రాంగణాలు, జిమ్‌లు, ఈతకొలనులను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు.

★ 50 శాతం సామర్థ్యంతోనే ప్రజా రవాణా, సినిమాహాళ్లకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.

★ అన్ని కార్యాలయాల్లో 50 గజాల దూరం పాటించాలని సింఘాల్‌ కోరారు. 

★ ఒకే కాల్‌సెంటర్‌ ద్వారా ఆస్పత్రుల్లో పడకల కేటాయింపు, అడ్మిషన్లు జరగాలన్నారు.

★ ‘‘రెమ్‌డెసివిర్‌ పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 11వేల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ అందుబాటులో ఉన్నాయి.

★ రాష్ట్రానికి 341 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించింది. కానీ, అది సరిపోవడం లేదు. మెడికల్‌ ఆక్సిజన్‌ వినియోగాన్ని పర్యవేక్షిస్తాం. అని అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియాకు వివరించారు.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go