మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

JEE Main Answer Key Released by NTA

జేఈఈ మెయిన్ కీ విడుదల.జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన పేపర్ 1, 2 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది.

Click Here To Download JEE Main Answer Key

 ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jee main.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీని కోసం ఒక్క ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండెబుల్ అమౌంట్. ఈ అవకాశం మార్చి 1, 2021 నుంచి మార్చి 3, 2021 (సాయంత్రం 5) వరకు అందుబాటులో ఉంటుంది. తొలి సెషన్ పేపర్ 1కు 6,20,153 మంది, పేపర్ 2 పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు. ఇక పేపర్ 1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18వ తేదీల్లో జరగనున్నాయి.

1 comment:

  1. Hey what a brilliant post I have come across and believe me I have been searching out for this similar kind of post for past a week and hardly came across this. Thank you very much and will look for more postings from you Get for more information advanced syllabus

    ReplyDelete

LATEST POST

Feedback Form Links to be submitted in the final session by all Primary & Secondary teachers who attended the Cluster Complex - August 2026

ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ కు హాజరయ్యే ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సబ్మిట్ చేయవలసినటువంటి ఫీడ్బ్యాక్ లింకులు. Prim...