మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ap Health Department Issued corana

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.

432 ప్రభుత్వ, 92 ప్రయివేట్(ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ) వ్యాక్సిన్ కోసం పేర్లు నమోదు చేసుకోవచ్చు.

ఆయా ఆసుపత్రుల జాబితా ను cowin.gov.in

వెబ్ సైట్లో చూడొచ్చు.

వ్యాక్సినేషన్ కోసం ఆన్ లైన్లో మాత్రమే పేర్లు నమోదు చేసుకోవాలి.

పేర్లు నమోదు చేసుకోకుండా సెంటర్ కు వెళ్తే టీకా వెయ్యరు.

45 నుంచి 59 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు డాక్టర్ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి.

60 ఏళ్లు దాటిన వారూ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

లబ్ధిదారులు ఫోటో గుర్తింపు కార్డులను పోర్టల్/యాప్ లో అప్లోడ్ చేయాలి.

ఫోటో గుర్తింపు కార్డులు:

ఆధార్ కార్డు /ఆధార్ లెటర్ / ఓటర్ గుర్తింపు కార్డు‌ /పాస్ పోర్ట్,డ్రైవింగ్ లైసెన్స్ /పాన్ కార్డు /నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ స్మార్ట్ కార్డు/ ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్.

హెల్త్ కేర్,ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇంకా కొనసాగుతోంది

వీరు ఏ వ్యాక్సినేషన్ సెంటర్ కైనా వెళ్లి టీకా వేసుకోవచ్చు.

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ.

No comments:

Post a Comment

LATEST POST

Feedback Form Links to be submitted in the final session by all Primary & Secondary teachers who attended the Cluster Complex - August 2026

ఈరోజు స్కూల్ కాంప్లెక్స్ కు హాజరయ్యే ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు సబ్మిట్ చేయవలసినటువంటి ఫీడ్బ్యాక్ లింకులు. Prim...