మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Postal Ballot Application Form and Election Duty Attendance Certificate

పోస్టల్ బ్యాలెట్ కొరకు పైన తెలయపరిచిన ఫామ్ ఫిలప్ చేసి మీ  ఎలక్షన్ ఆర్డర్ కాపీ ని మరియు మీ ఓటర్ ఐడి జిరాక్స్ కాపీని జత చేసి మీకు ఎక్కడైతే ఓటుహక్కు ఉంటుందో అక్కడ ఎంపీడీవో గారికి  పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ అందించాలి పోస్టల్ బ్యాలెట్ పై మొబైల్ నెంబర్ వేయవలెను.

అలాగే ఎలక్షన్స్ లో పాల్గొను సిబ్బంది వారి యొక్క అటెండెన్స్ సర్టిఫికేట్ ను నింపి RO తో సంతకం చేయించుకొని ఉంచుకోవడము మనకు ఉపయోగం. 

No comments:

Post a Comment

LATEST POST

SSC March 2026 HALL TICKETS officially released in ap

మార్చి 2026 లో జరగనున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ వివరాలను ఎంటర్ చే...