మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ammavodi Reverification Process Given in HM login

అమ్మ ఒడి  పథకానికి సంభందించి విద్యార్థుల అర్హత ను నిర్ణయించడానికి ప్రధానోపాధ్యాయుల లాగిన్ నందు క్రింది ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. 

Click Here To LOGIN AMMAVODI

1) re-verification of students

2) updation of bank details

3) verification of remarks given below,

         (i) more than six children

         (ii) ssc exam fee not paid

         (iii) zero attendance last year


జిల్లాలోని అన్ని యాజమాన్యములకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు విధిగా ది.11.02.2021 లోగా పెండింగ్ grievances స్టాండర్డ్ ఆపరేటింగ్ procedure ప్రకారం పూర్తి చేయవలెను. ఆ తరువాత అమ్మ ఒడి కి సంబంధించిన ఏ విధమైన grievances అనుమతించ బడవు.

No comments:

Post a Comment

LATEST POST

AP TET PAPER 1&2 MATHS 30 QUESTIONS STE 17

AP TET పరీక్షలుకు సంబంధించి MATHS లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 30 ప్రశ్నలతో exam open అవుతుంది.30 ప్రశ్నలు ...