మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

We Love Reading live Video Programme

We love  Reading  కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లాలో ఈరోజు  అనగా 05 .01 .2021  తేదీ నాడు ఉదయం 11గంటల నుండి 1 గంట వరకు జరగబోయే ఆన్లైన్ శిక్షణా కార్యక్రమానికి క్రింది తెలిపిన అందరు హాజరు అవ్వవలసిందిగా తెలియచేయగలరు. 

https://youtu.be/nikDTfdlvS8


మండల విద్యా శాఖాధికారులు, ఎంపీడీఓ లు మరియు  మండల కమిటీ సభ్యులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, లైబ్రేరియన్ లు, CRP లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ లు, సచివాలయ సెక్రటరీ లు, సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ లు మరియు గ్రామ వాలంటీర్ లు  పైన తెలిపిన అందరు Youtube  live  link  ద్వారా ప్రత్యక్ష ప్రసారం వీక్షించవలసిందిగా తెలియచేస్తున్నాము. 

జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా మరియు డైట్ భీమునిపట్నం, 

విశాఖపట్నం

No comments:

Post a Comment

LATEST POST

APPSC Departmental Tests May 2026 session Results Released

Appsc డిపార్ట్మెంట్లు పరీక్షల మే 2026 సెషన్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.  పేపర్ కోడ్ 88& 97 https://psc.ap.gov.in/Results/DEPARTMENTAL...