మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

SCERT Director Clarity on Pongal Holiday and Formative Exams

నేటి లైవ్ క్లాస్ లో సంక్రాంతి సెలవులు పై  SCERT  డైరెక్టర్ ప్రతాపరెడ్డి గారి వివరణ 

జనవరి 9వ తేదీ రెండవ శనివారం పాఠశాలకు సెలవు లేదు. దీనికి బదులుగా 16వ తేదీ సెలవు ప్రకటించడమైనది. 

10 నుండి 17 వరకు అనగా 8 రోజులు సంక్రాంతి  సెలవులు.

జనవరి 9 శనివారం working day

జనవరి 16 శనివారం Holiday

తేదీలు:10,11,12,13,14,15,16,17 సెలవులు

9,10 తరగతులకు FA-1 పరీక్షలు జనవరి నెలలోనే అనగా ఇప్పటికే నిర్ణయించిన తేదీలలో జరుగుతాయి.

7,8 తరగతులకు FA- 1పరీక్షలు ఫిబ్రవరి 8,9,10 తేదీలలో జరుగును.

- AP SCERT

No comments:

Post a Comment

LATEST POST

AP SET Notification related

 APSET–2025 నోటిఫికేషన్ విడుదల.  యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ...