మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Jagananna Amma Vodi Payment Status by Giving Aadhar No or Bank Account Number

జగనన్న అమ్మ ఒడి డబ్బులు తల్లుల అకౌంట్లో పడ్డాయా లేదా తెలుసుకోవడానికి ఈ లింకు ద్వారా తల్లి ఆధార్ నెంబరు లేదా తల్లి అకౌంట్ నెంబరు ను ఉపయోగించి తెలుసుకోవచ్చు

Click Here To Search Your Payment Status

గమనిక: మీరు మీ ఆధార్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేసినప్పుడు  క్రింద డిస్ప్లే లో మీకు ఓక బెనిపిసరీ ఐడి ఉంటుంది. అలా ఉన్నట్లు అయితే మీ అకౌంట్ లో డబ్బులు పడినట్లే.

ఎర్రర్ మెస్సేజ్ చూపించినట్లయితే వీరు బ్యాంకుకు వెల్లి చెక్చేసుకోగలరు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 



1 comment:

  1. సార్ నమస్తే మీరందించిన ఈ సదుపాయం చాలా ఉపయుక్తముగా మంది. ధన్యవాదాలు. ఇక్కడ చిన్న సందేహం దీని ద్వారా అకౌంటు లో పడినట్లు తెలిసింది కానీ వారు పోలేదని అంటున్నారు ఈ చూపించే డేటా ఈ సంవత్సరందేనా తెలపప్రార్థన

    ReplyDelete

LATEST POST

Imms app updated latest version 2.2.2

IMMS App  లేటెస్ట్  వెర్షన్ 2.2.2 కు లో  అప్డేట్ అయ్యింది. కొత్త వెర్షన్  2.2.2 ని క్రింది లింక్ ద్వారా అప్డేట్ చేసుకోగలరు. https://play.goo...