మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Teachers Transfers Web Options Process

Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలో క్రింద వివరంగా పోందుపరచడం జరిగింది.  

ముందుగా క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి.

https://teacherinfoappl.apcfss.in/webOptions20201211521120.apt

◆Compulsory Transfer- Y/N.

◆Promotion - Y/N.

◆Present School and Designations ను చెక్ చేసుకోవాలి..

◆క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..

> క్లిక్ చేస్తే  Right side Box లోకి Select అగును..

>> అన్నీ సెలెక్ట్ అవుతాయి.

> క్లిక్ చేస్తే Right side Box లో  ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.

>> క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..

◆ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.

◆మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.

◆Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి  Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..

◆Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..

◆అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..

◆మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..

◆చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority  ప్రకారం లిస్టు Prepare చేసుకొని  Web Options ఇచ్చుకోవాలి..

◆Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాల

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go