మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Ammavodi Benificiary Having Below They are not Eligible

జగనన్న అమ్మ ఒడి పథకం లో తల్లిదండ్రుల కు ఈ క్రింది వి కలిగి ఉన్నట్లయితే వారు అనర్హులవుతారు. మీ వివరాలు మారినట్లయితే ప్రోపార్మాని నింపి అందచేయండి.

1. ది 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా

2. 19.12.2020 తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా

3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,

4. 4 చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,

5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా

6. గతంలో income tax returns వేసినను,

7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,

8. ఒక తల్లి   తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)

9. Bank account మనుగడ లో లేకపోయినా,

10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు అని ఇప్పడే చెప్పండి.

No comments:

Post a Comment

LATEST POST

AP CET exam shedules released by heigher education