మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

7th Class Academic Calendar

పాఠశాల అకడమిక్ క్యాలెండర్ మరియు ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు 14-12-2020 నుండి అనగా సోమవారం నుండి పాఠశాల తరగతులు ఈ క్రింది విధంగా జరుగుతాయి విద్యార్థులు ఈ క్రింది తెలిపిన ప్రకారము పాఠశాలకు హాజరు కావలెను.

Click Here To Download 7th Class Academic Calendar

10 వ తరగతి: ప్రతిరోజూ తరగతులు జరుగును.

9 వ తరగతి: ప్రతిరోజు తరగతులు జరుగును.

8 తరగతి: మంగళవారం, గురువారం,  శనివారముల లో తరగతులు జరుగును.

7 వ తరగతి: సోమవారము, బుధవారము ,శుక్రవారము తరగతులు జరుగును.

విద్యార్థులు  పైన తెలిపిన విషయం ప్రకారము పాఠశాలకు హాజరుకావలెను.

No comments:

Post a Comment

LATEST POST

SSC March 2026 HALL TICKETS officially released in ap

మార్చి 2026 లో జరగనున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్స్ ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. క్రింది లింక్ లో మీ వివరాలను ఎంటర్ చే...