మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Rationalization Process బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు

1)రేషనలైజేషన్ ప్రక్రియ:నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు

2)ఖాళీల ప్రదర్శన:నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు

Click Here To Download Complete Proceedings 

3)బదిలీలకు ధరఖాస్తు తేదీలు :నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు

4)బదిలీ దరఖాస్తుల పరిశీలన:నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు

5)పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు

6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు

7)జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు

8)పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన: నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు

9)వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు

10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు

11)బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు

12)బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట:డిసెంబర్ 14

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go