మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

NISHTA Training Program New Shedule from 16 October

చాలామంది ఉపాధ్యాయులు దీక్ష యాప్ లో నమోదు చేసుకోవడంలో  ఇబ్బంది పడుతున్నారు అని నేపథ్యంలో చాలా మంది ఉపాధ్యాయుల కోరికమేరకు NISHTHA శిక్షణా కార్యక్రమాన్ని 6.10.2020  నుంచి 15.10.2020 వరకు ట్రైల్ రన్ వెర్షన్ లో ఉంచడం జరుగుతున్నది. ఉపాధ్యాయులు అందరూ పూర్తిస్థాయిలో దీక్ష యాప్ లో రిజిస్టర్ అయిన తర్వాత 16 -10 - 2020 నుంచి పూర్తిస్థాయి శిక్షణలు ప్రారంభమవుతాయి. అంతవరకు ట్రైల్ వెర్షన్ లో ప్రాక్టీస్ చేయవలసిందిగా ఉపాధ్యాయులకు తెలియజేయడమైనది. ఈ లోగ రిజిస్టర్ కాని వాళ్ళు దీక్ష యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలి అని తెలియచేయడం జరిగింది.

Click Here To Download Complete Details

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...