మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

New Traffic Violation Penalties: తాజాగా ఏపీ ప్రభుత్వం కొత్త మోటార్ వాహన చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలను పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ వాహనదారులు అలర్ట్.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు

బైక్ నుంచి 7 సీటర్ కార్ల వరకు ఒక విధమైన జరిమానాను ఇతర వాహనాలకు భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమైంది.ఆ జరిమానాలు ఇలా ఉన్నాయి.

Click Here To Download Complete GO for Penality 

వాహన చెకింగ్ విధులకు ఆటంకం కలిగిస్తే - రూ. 750

సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా - రూ. 750

అనుమతి లేని వ్యక్తులకి వాహనం ఇస్తే - రూ. 5000

అర్హత కంటే తక్కువ వయస్సు వారికి వాహనం ఇస్తే - రూ. 5000

డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత లేని వారికి వాహనం ఇస్తే - రూ. 10000

రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే - రూ. 5000

వేగంగా బండి నడిపితే - రూ. 1000

సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ - రూ. 10000

రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000

రిజిస్ట్రేషన్ లేకున్నా, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకున్నా - మొదటిసారి రూ. 2000, రెండో సారి రూ. 5000

పర్మిట్ లేని వాహనాలు వాడితే - రూ. 10000

ఓవర్ లోడ్ - రూ.20000 ఆపై టన్నులు రూ. 2000 అదనం

వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా - రూ. 40000

ఎమర్జెన్సీ వాహనాలకు దారి ఇవ్వకుంటే - రూ. 10000

అనవసరంగా హారన్ మోగించినా - మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 2000 జరిమానా

రూల్స్ కి వ్యతిరేకంగా మార్పు చేర్పులు చేస్తే తయారీ సంస్థలకు లేదా డీలర్లకు, అమ్మినవారికి - రూ. లక్ష

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go