మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Director Of School Education Instructions On School Reopen

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా

👉01/11/2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.

అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి

👉02/11/20న 9,10 తరగతులను ప్రారంభించాలి

👉23/11/20 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి

👉14/12/20 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి

👉సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి

👉ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి

👉పాఠశాల  ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది

9 am -9.15am- కోవిడ్ సూచనలు

9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి

ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి

👉 మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం

👉విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి

👉1.45  తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు

👉2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.

👉ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.

👉 పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్  ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go