మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

AP వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్‌ -2020 ఫలితాలను ఆంధ్రాయూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి విడుదల చేశారు.

  ఎడ్‌సెట్‌ ఫలితాలు

Click Here To Download Results 

రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని,

★ వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం 99.07 శాతం మంది ఎడ్‌సెట్‌కు అర్హత సాధించారన్నారు.

★ గణితంలో 99.74 శాతం మంది,
★ భౌతిక శాస్త్రంలో 99.41 శాతం మంది,
★ బయోలాజికల్‌ సైన్సెస్‌లో 99.03,
★ సాంఘికశాస్త్రంలో 98.37 మంది,
★ ఆంగ్లములో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు.

★ అక్టోబర్‌ 1న రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go