మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

JAGANANNA VIDYA KANUKA STOCK ENTRY IN SCHOOLEDU


వెబ్ సైట్ లో  జగనన్న విద్యాకానుకలో భాగంగా HMs receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను  Login అయ్యి services లో ఉన్న stock received HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు receive చేసుకున్న వివరాలను enter చేయాలి.
జగనన్న విద్యా కానుకకు సంబంధించి మనం schooledu.ap.gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.
తరువాత STUDENT SERVICES ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిలో జగనన్న విద్యాకనుక ట్యాబు ను సెలెక్ట్ చేసుకోవాలి.
Click Here To Website
తరువాత  మన స్కూల్  DISE కోడ్ ను ఎంటర్ చేయాలి.
తరువాత మనకు CHILD INFORMATION కోసం వాడే password ను ఉపయోగించాలి.
లాగ్ ఇన్ అయిన తరువాత SERVICES ని క్లిక్ చేయాలి.
దానిలో HM RECEIVED STOCK ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఆ తరువాత మీరు రిసీవ్ చేసుకున్న వస్తువులను ఏ రోజు కా రోజు సబ్మిట్ చేయాలి.
అపుడు హెడ్ మాస్టర్ స్థాయిలో స్టాక్ రిసీవ్ చేసుకున్నట్లు మనం తెలియ చేసినట్లు అవుతుంది.

1 comment:

LATEST POST

Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders

2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.  Click Here To Do...