మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Jagananna Vidya Kanuka detailed Instructions

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020 21 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి చదువుతున్నటువంటి  విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద స్టూడెంట్ కిట్లను సరఫరా చేస్తుంది. వీటిలో భాగంగా ఒక్కొక్క విద్యార్థికి మూడు జతల యూనిఫాం ఒక సెట్ నోట్బుక్స్ ఒక జత బూట్లు రెండు జతల సాక్షులు ఒక బెల్ట్ బ్యాగ్ మరియు పాఠ్యపుస్తకాలను కి రూపంలో అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మండల విద్యాశాఖాధికారి వారికి మార్గదర్శకాలను ఆర్ సి నెంబర్ 16021/8/2020 ను విడుదల చేయడం జరిగింది.

No comments:

Post a Comment