మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పాఠశాల విద్య.. UDISE డేటా 2019-20.


చాలా పాఠశాలల్లో డేటా లో వ్యత్యాసం ఉన్న దృష్ట్యా 2020-21 UDISE డేటా అప్డేట్ చేయవలసియున్నందున రాష్ట్రంలోని అందరు HM లు, ఉపాధ్యాయులు తేది. 22.06.2020 న వారి పాఠశాల విధులకు రిపోర్ట్ చేయవలసింది  మరియు పాఠశాలకు హాజరగునప్పుడు పాటించాల్సిన నిబంధనలు పై ప్రొసీడింగ్స్ నందు పొందుపరచబడినవి అంతేకాక HM లు, ఉపాధ్యాయులు హెడ్ క్వార్టర్స్ వదలి వెళ్లరాదని
పై విషయాలన్నీ అమలగునట్లు చూడవలసిందిగా అందరు RJD లను, DEO లను CSE AP వారు కోరారు(టీచర్స్ కి మాత్రమే పిల్లలకు కాదు).
Click Here To Download Complete Proceedings 

No comments:

Post a Comment

LATEST POST

K.S.NAIDU INCOME TAX SOFTWARE 2025-2026

UPDATED (19-01-2026) INCOME TAX SOFTWARE 2025-26 Final Version for (ఉద్యోగులు, పెన్సనర్లు కి) Employees and Pensioners Below 60 years, Above...