మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Academic year 2020-21 - Preparation of promotion lists of the students for the year 2020-21.



Memo.Rc.No.147/A&I/2020-2, Dated: 24-06-2020.గత విద్యా సం. కు సంబంధించి SA & FA మార్కులను తేదీ.26-06-2020 లోపు CSE వెబ్సైట్ లో upload చేయవలెనని ఉత్తర్వులు.
Click Here To Upload of Formative & Summative Assessment marks all classes in the CSE portal.


PROMOTION LIST ,PROGRESS REPORT 2020 EXCEL SOFTWARE
 ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. మనము  ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రమోషన్ లిస్టు తయారు చేసి ఆఫీస్ కి అందచేయవలసి  ఉంటుంది. దీనికిగాను మనం ఫార్మేటివ్ ,సమ్మేటివ్ పరీక్ష లకు సంబంధించిన మార్కులు మార్కులు ,విద్యార్థుల యొక్క హాజరు, వారి యొక్క హాజరు శాతాన్ని చేయవలసి ఉంటుంది. దీనికి గాను పాఠశాల విద్యార్థుల యొక్క వివరాలు పేరు, అడ్మిషన్ నెం, ఆధార్, DATE OF BIRTH, DATE OF JOINING, MARKS ని ATD అనే షీట్ లో నింపితే  మీ పాఠశాల యొక్క మొత్తం  ప్రమోషన్ లిస్టు ఆటోమేటిక్గా అన్ని వివరాలతో గ్రేడ్ తో సహా నింపే విధంగా ఒక సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది. దీంతోపాటుగా విద్యార్థులకు సంవత్సరం చివర ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా అందించడానికి అవసరమైన PROGRESS REPORTS (A4 SHEET లో ఇద్దరికి)  కూడా ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలా తయారు చేయడం జరిగింది.
1 నుండి 5 వ తరగతి వరకు అన్ని EXAMS పూర్తయ్యినవి కనుక లాస్ట్ ఇయర్ లాగే  మార్క్స్ వేస్తారు.అటెండెన్స్ మాత్రము మార్చ్ 18 వరకు వేస్తారు.
CLICK HERE TO DOWNLOAD PROMOTION LIST SOFTWARE
దీనికి సంబంధించి ఒక చిన్న వీడియో


3 comments:

  1. Thanks for the nice blog. It was very useful for me. I'm happy I found this blog. Thank you for sharing with us,I too always learn something new from your post. 法拉盛补习

    ReplyDelete
  2. Great article Lot's of information to Read...Great Man Keep Posting and update to People..Thanks ConferenceXpress, Conference Alerts

    ReplyDelete

LATEST POST

Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders

2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు.  Click Here To Do...