Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Primary, UP, High School Parents Meeting Committe blank Invitation, Online invitation Sheets

 పేరెంట్స్ మీటింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మనం మన పాఠశాలలో పిల్లల అందరి తల్లిదండ్రులను ఓటర్లుగా నమోదు చేసి ఉన్నాము. కావున ప్రతి తల్లి లేదా తండ్రి కి వ్యక్తిగతంగా మనం ఆహ్వాన పత్రికను పంపి ఎన్నికల్లో పాల్గొనవలసిందిగా  తెలియజేసి మన దగ్గర వారి యొక్క అక్నాలెడ్జ్మెంట్ ను భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
 కావున ప్రధానోపాధ్యాయులు వారికి ఆహ్వాన పత్రికను పంపడం కోసం ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల ,ఉన్నత పాఠశాల వారిగా A4 SHEET లో ఇద్దరు పిల్లలకు సరిపడే విధంగా ఆహ్వాన పత్రిక డిజైన్ చేయడం జరిగింది. కావున వీటిని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకో గలరు.


మీ పాఠశాల యొక్క DISE CODE ఇచ్చి ONLINE లో మీ పిల్లలందరి యొక్క ఆహ్వాన పత్రికలను పోందవచ్చు.
Click Here For Online Invitations

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...