పేరెంట్స్ మీటింగ్ కమిటీ ఎలక్షన్ కొరకు మనం తరగతుల వారీగా పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రుల యొక్క వివరాలు ,వారి యొక్క కులము, వారి యొక్క రేషన్ కార్డు మొదలైన అంశాలను అన్నింటిని పంపవలసి ఉంటుంది. వీటన్నింటినీ మీరు ఒక్క dise code ఇచ్చి మీకు కావలసిన సమాచారం మొత్తాన్ని ఒక ఫార్మేట్ రూపంలో పొందవచ్చు.
ఈ క్రింది లింక్ పై మీ పాటశాల డైస్ కోడ్ ను ఇచ్చి తల్లి దండ్రుల పర్యవేక్షణ కమిటీ కొరకు మీ పాటశాల యొక్క ఓటరు జాబితా ను పొందండి. ప్రింట్ తీసుకోండి.
Click Here To Download Your School Parents List

No comments:
Post a Comment