మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

SSC మార్చి-2019 కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్

SSC మార్చి-2019 కి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్ పాఠశాలల వారీగా www.bseap.org సైట్ నందు ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. వీటిని సంబంధిత ప్ర.ఉ.లు తనిఖీ చేసి మార్పులు చేర్పులను సంబంధిత విద్యాధికారులకు తెలియజేయవలెను., WEBSITE  లో DATA ఉన్న వారికే హల్ టికెట్లు జారీ చేయబడునని, వెరిఫై చేయబడిన NRs ను DyEO లకు అందజేయుటకు చివరి తేదీ 25-2-19,DyEO లు DEO లకు అందజేయుటకు 26-2-19,DEO లు dge లకు  అందజేయుటకు 27-2-19 లోగా గడువు విధిస్తూ సర్క్యులర్ విడుదల చేసిన ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ గారు.
Click here to go to website

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx