మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Go. Ms. No. 12-02-2019,మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు.

మధ్యాహ్న భోజన వంట నిర్వాహకుల గౌరవ వేతనం పెంపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల గౌరవ వేతనం పెరిగింది.వంట చేసే వారు, సహాయకుల వేతనాన్ని రూ.1000 నుంచి రూ. 3 వేల వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా నిర్ణయంతో సుమారు 88,296 మందికి లబ్ధి చేకూరనుంది.
Click here to download GO

No comments:

Post a Comment

LATEST POST

Mega Parent Teacher meeting 4.0 complete day wise shedule

మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (Mega PTM 4.0) – సమగ్ర నివేదిక . 🏫 పాఠశాల: 📍 మండలం:   జిల్లా: 📅 తేదీ: 24-07-2026 (శుక్రవారం) "పాఠశాల – కు...