మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా జిల్లాల వారీగా మండలాల వారీగా ,రెవిన్యూ విలేజ్ వారీగా ఎకౌంట్లు అప్డేట్ అవ్వని వారి యొక్క వివరాలను వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది.


అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా జిల్లాల వారీగా మండలాల వారీగా ,రెవిన్యూ విలేజ్ వారీగా ఎకౌంట్లు అప్డేట్ అవ్వని వారి యొక్క వివరాలను వెబ్ సైట్ లో పెట్టడం జరిగింది. అకౌంట్స్ అప్డేట్ అవ్వని వారు వారి యొక్క ఎకౌంట్లను బ్యాంకుకు వెళ్లి అప్డేట్ చేసుకోవాలి.
 వెబ్సైట్లో కుడి ప్రక్కన ఉన్న మూడు గీతలను టచ్ చెయ్యగానే ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది.అందులో  రిపోర్ట్స్ ను క్లిక్ చేయగానే DISTRICT LEVEL ACCOUNT UPDATE ABSTRACT అని ఉంటుంది.దాని పైన క్లిక్ చేయగానే జిల్లాలు వస్తాయి.జిల్లాలపై క్లిక్ చేయగానే మండలాలు, మండలం పై క్లిక్ చేస్తే గ్రామాలు వస్తాయి.
అకౌంట్స్ అప్డేట్ అవని వారి యొక్క లిస్టు ను చూడడం కోసం ఈ క్రింది లింకును క్లిక్ చేయండి.
Click here to download account updation list. 

No comments:

Post a Comment

LATEST POST

Ap Edcet entrance exam results released

AP బీఈడీ ప్రవేశాలకు నిర్వహించే ఎడ్ సెట్ ఫలితాలు విడుదల. https://cets.apsche.ap.gov.in/EDCET/Edcet/EDCET_HomePage.aspx