మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

CSE WEBSITE లో 1st class to 9th Class SA 2 మార్కులను ఎంటర్ చేయడానికి సూచనలు.

2018- 2019 సంవత్సరానికి CSE వెబ్సైట్లో 1 నుండి 5 వ తరగతి వరకు SA2 మార్కులను ఎంటర్ చేయడం కోసం 1,2 తరగతులకు మరియు 3 ,4 ,5 తరగతుల కు  మార్కులను  competence wise ఎన్ని మార్కులకు మనం devide చేసుకోవాలి వంటి విషయాలను స్క్రీన్ షాట్ ద్వారా చూపించడం జరిగింది. వివరాల కోసం క్రింది లింక్ క్లిక్ చేయండి.
 మార్కులను ఎంటర్ చేసుకోవడం కోసం ఒక ప్రొఫార్మా  తయారు చేయడం జరిగింది. దీనిని ఉపయోగించి మీరు మార్కులను ముందుగా ప్రొఫార్మా లో నింపుకొని తర్వాత ఆన్లైన్ చేసుకుంటే సులువుగా ఉంటుంది.



1,2తరగతులకు
3,4,5తరగతులకు

Click here for SA2 MARKS entry website 
 పై లింక్ ను క్లిక్ చేసి login అయిన  తర్వాత CCE అనే TAB ను క్లిక్ చేయగానే Primary marks updation for SA2 entry అను OPTION click చేసి మార్కులను enter చేయాలి. 

No comments:

Post a Comment

LATEST POST

Erstwhile Visakhapatnam SGT and School Assistants seniority list seniority number

Latest 23-6-2026 ఉమ్మడి విశాఖ జిల్లా SGT సీనియార్టీ నెంబర్ ను కేవలం మీ ట్రెజరీ id ( Without Zero) ద్వారా క్షణంలో తెలుసుకోవచ్చు. అలాగే మీ నెం...