SA-1 Marks Entry లో సబ్జెక్టు లు ఓపెన్ అవుతున్నాయి. టెక్నికల్ సమస్యలు తొలగించారు.
https://studentinfo.ap.gov.in/
స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో సమ్మెటివ్ పరీక్షల మార్కులను ఎంటర్ చేసే విధానం ఈ వీడియో లో చూపించడం జరిగింది.
https://youtu.be/3eL0YL75l0g
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment