డిపార్ట్మెంటల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన APPSC. ఈ నెల 27 నుండి జనవరి 3 వరకు పరీక్షలు నిర్వహణ. రేపటి నుండి హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://psc.ap.gov.in
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment