క్లస్టర్ రిసోర్స్ పర్సన్ CRP లను క్లస్టర్ మొబైల్ రిజర్వడ్ టీచర్ ( CMRT ) గా పేరు మార్పు చేస్తూ జీవో జారీ చేసిన విద్యాశాఖ. మండలం లో ఇక నుండి వారంతా మండల విద్యాశాఖాధికారి గారి పర్యవేక్షణలో పనిచేస్తారు. సింగిల్ టీచర్స్ సెలవు పెట్టేటప్పుడు ఆ స్కూల్ లో CMRT లు వెళ్లి పనిచేయాలి.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment