Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

YouTube live program on JVK kits

విద్యా శాఖ కు చెందిన MEO లకు, CRP లకు, హెడ్మాస్టర్లకు, విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు ..ఈరోజు అనగా 19-06-2023 సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జగనన్న విద్యా కానుక విద్యార్థుల కిట్స్ యొక్క భౌతిక మరియు నాణ్యత సంబంధించిన ప్రమాణాల గురించి అవగాహన కార్యక్రమాన్ని దీక్ష ఏపీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడును.  కావున పాఠశాల విద్యాశాఖ కు చెందిన అందరు భాగస్వాములు ఈ కార్యక్రమాన్ని వీక్షించ వలసినదిగా కోరడమైనది. ఇట్లు దీక్ష టీం, సమగ్ర శిక్ష, ఆంధ్ర ప్రదేశ్.

https://youtube.com/live/O8TMUv2qnaA?feature=share

సూచన: దయచేసి ఈ యూట్యూబ్ లింకును అందరూ హెడ్మాస్టర్లకు విద్యార్థుల తల్లిదండ్రులకు షేర్ చేయవలసినదిగా మనవి.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go