Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

SCHOOL LEADERSHIP PROGRAM_AP SALT survey form for all teachers

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖ 

సమగ్ర శిక్ష స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రపంచ బ్యాంక్ SALT కింద (ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫార్మాషన్ ప్రోగ్రామ్) _ స్కూల్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్

డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (DoSE) పాఠశాల నాయకత్వ సామర్థ్య అవసరాలపై సర్వే నిర్వహించబోతోంది. అందువల్ల, DoSE పరిధిలో గల ప్రాథిమిక, మధ్యామిక, ఉన్నత మరియు హయ్యర్ సెకండరీ పాఠశాలలలో గల ప్రధానోపాధ్యాయుల నుండి ప్రతిస్పందనలను అనుమతిస్తుంది. 

గమనిక: 

1.ప్రధానోపాధ్యాయులందరు ఈ సర్వేలో తప్పనిసరిగా పాల్గోనవలెను.  

2. దయచేసి మీ DIKSHA App ద్వారా ఈ సర్వేలో పాల్గొనండి.

3. తప్పనిసరిగా మీ DIKSHA ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి

4. ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో గల ప్రధానోపాద్యాయులందరు వారి ప్రొఫైల్ ను అప్డేట్ చేసుకొనవలెను

5. ఈ సర్వే కేవలం ప్రధానోపాద్యాయుల కోసం నిర్వహిస్తున్నారు

ప్రోగ్రామ్ పేరు: SCHOOL LEADERSHIP PROGRAM_AP SALT

సర్వే పేరు: కాంపిటెన్సీ నీడ్ అనాలిసిస్_స్కూల్ లీడర్‌షిప్_WB_SALT (ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్సఫార్మాషన్ ప్రోగ్రామ్) సర్వే ఫామ్ ను అందరు ఉపాధ్యాయులు నింపి సబ్మిట్ చేయాలి.

Survey Link: 

https://diksha.gov.in/manage-learn/take-survey/85909f55801d70e6dffe079c73677dc9


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యా శాఖ ద్వారా జారీ చేయబడినది.

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...