Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

MLC vote enrolment process in simple steps

 క్రింద తెలిపిన విదంగా online ప్రక్రియలో మన పట్టభద్రుల ఓటు కేవలం 3,4 నిమిషాలలో నమోదు చేసుకోవచ్చు.


https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx


1) పైన ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే నమోదు పేజి(FORM -18) కి కనెక్ట్ అవుతుంది.


2)  Graduates Constituency అనే చోట (Drop down list నుండి) .....మీ నియోజక వర్గ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి

అలాగే మన జిల్లా ని కూడా సెలెక్ట్ చేయాలి

3) పక్కనే ఉన్న Choose file అనే చోట క్లిక్ చేసి మన యొక్క ఫోటోను మన ఫోన్ Gallery లేదా ఫైల్స్ అనే ఫోల్డర్ నుంచి సెలెక్ట్ చేసుకొని Upload అనే బటన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మన ఫోటో అటాచ్ అయ్యి కనబడుతుంది.


Very important 

ఫోటో అటాచ్ చేసే ప్రక్రియలో మన ఫోటో size 100kb లేదా అంతకంటే తక్కువ ఉండాలి లేదంటే upload చేయలేము.


4) Applicant details Section.

మన పూర్తి పేరు, చిరునామా వివరాలు నమోదు(enter) చేయాలి 


5)AC & EPIC

 ఇక్కడ మన ఓటరు నంబర్ ని ఎంటర్ చేయాలి 

6) Aadhaar Details

 

ఇక్కడ కేవలం ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది


7) Garduate సెక్షన్ దగ్గర డిగ్రీ అయితే Graduate సెలెక్ట్ చేయాలి డిప్లొమా అయితే Diploma సెలెక్ట్ చేసుకోవాలి.

 I am a Graduate of the దగ్గర మన విద్యార్హత (మనం పాసయిన డిగ్రీ  ) ఎంటర్ చేయాలి.

తరువాత సెక్షన్ మనం చదివిన యూనివర్సిటీ పేరు ఎంటర్ చేయాలి తరువాత in the year of అనే చోట మనం పాస్ ఆయిన సంవత్సరం ఎంటర్ చేయాలి.

తరువాత choose file అనే చోట మన సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని upload మీద క్లిక్ చేయాలి.


Important Note


మన సర్టిఫికేట్ 200KB మాత్రమే ఉండాలి.


 ఫోటో సైజ్ ని  క్రింద ఉన్న లింక్ ద్వారా తగ్గించవచ్చు.


https://www.reduceimages.com/


Size reducing Steps

మొదటగా లింక్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఇమేజ్( select image ) చేసి కింద choose new size and format దగ్గర width and height 26 కి మార్చి download మీద క్లిక్ చేస్తే మన  ఫోన్ Galery లో save అవుతుంది.


లాస్ట్ స్టెప్

 Submit మీద నొక్కండి

Record submitted successfully your application no అని వస్తుంది దయచేసి ఆ నంబర్ ని నోట్ చేస్కోండి.

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...