ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి CFMS ID కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
దీనికి సంబంధించి జీ.ఓ నంబర్ 7, జనవరి 11న ఇచ్చారు,
CFMS ID కు ఆధార్ లింక్ మరియు ఆధార్ e KYC ఆన్లైన్ లో సబ్మిట్ చేసే లింక్
https://herb.apcfss.in/login
రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ. Click Here to download go
No comments:
Post a Comment