Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Vidyamrut mahotsav innovative pedagogy micro improve project uploading live program

అందరు ఉపాధ్యాయులకు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లకు మరియు  హెడ్మాస్టర్లకు  విద్యామృత్ మహోత్సవం ఇన్నోవేటివ్  పెడగాగి మైక్రో ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ రూపకల్పన మరియు  వాటిని దీక్ష ప్లాట్ఫామ్ పై అప్లోడ్ చేయు విధానం గురించి అవగాహన కల్పించుటకు 16-11-2022  ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు  ఏపీ దీక్ష  యూట్యూబ్ ఛానల్ ద్వారా  లైవ్ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరుగును.  కావున అందరూ  ఈ  కార్యక్రమాన్ని  ఇక్కడ ఇవ్వబడిన లింక్ ని

 https://youtu.be/jDEPhP5IuBg


 క్లిక్ చేసి తప్పక వీక్షించవలెను.


No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...