మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

PM Sri schools selected school headmasters and MEO orientation program on YouTube

అందరు PM SHRI పాఠశాలల  ప్రధానోపాధ్యాయుల కు మరియు ఎంఈఓ లకు సిఆర్పి లకు 15 -11- 22 తేదీన  మధ్యాహ్నం 12 గంటలకు పీఎం శ్రీ పాఠశాలల రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ఒకరోజు ఓరియంటేషన్ క్రింది లింకు ద్వారా ప్రత్యక్ష ప్రసారం అగును.

కావున ఈ లింకును అంద రు పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు చేరవేసి ఈరోజు ప్రసారమగు ఓరియంటేషన్ ప్రోగ్రాం కు హాజరగునట్లు చూడవలసిందిగా ఎంఈఓ లను మరియు సి ఆర్ పి లను కోరడమైనది.


https://youtu.be/t091Rww33KU




No comments:

Post a Comment

LATEST POST

Dr. B. R. Ambedkar open university B. Ed admission notification 2026

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) B.Ed అడ్మిషన్ నోటిఫికేషన్ - 2026 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఆసక్తి ఉన్న అభ్యర్థులక...