Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

అన్ని పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా నిర్వహణ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్న అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని  గౌరవ కమిషనర్ పాఠశాల విద్య అమరావతి వారు ఆదేశించి ఉన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భమును పురస్కరించుకొని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఆగస్టు 1 నుంచి 15 వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను పాఠశాలల్లో నిర్వహించాలని ఆదేశించి యున్నారు .

గౌరవ జిల్లా కలెక్టర్ అంతపురం వారి ఆదేశాల మేరకు క్రింది కార్య క్రమాలు, పోటీలు అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠ శాలల్లో విధిగా నిర్ణీత షెడ్యూల్ ప్రకారము నిర్వహించాలి.

 షెడ్యూలు:

04-08-22 :- దేశభక్తి గీతాల .   పోటీలు

06-08-22 :- దేశభక్తి అనే అంశంపై పాఠ శాల స్థాయి మరియు డివిజన్ స్థాయి ఎగ్జిబిషన్

07-08-22 :- పాఠ శాల,డివిజన్,నియోజకవర్గ స్థాయిలలో ర్యాలీ నిర్వహణ

08-08-22 :- అన్ని పాఠ శాల ల్లో డ్రాయింగ్ మరియు పెయింటింగ్ పోటీలు, ఎలక్యూషన్, డిబేట్, పోస్టర్ మేకింగ్ జాతాల నిర్వహణ

📌ప్రతి మండల విద్యా శాఖాధికారి తన పరిధిలోని అన్ని పాఠ శాల ల్లో ఈ పోటీలు,కార్యక్రమాలు నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలి.

📌ప్రతి మండలం నుండి ప్రతి ఈవెంట్ కు మొదటి  ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి, డాక్యుమెంటరీ ఆధారాలతో సంబంధిత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కు సబ్మిట్ చెయ్యాలి.

📌తదుపరి  జిల్లా లోని డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ రిసీవ్ చేసుకున్న వాటిలో  మొదటి (ది బెస్ట్ ) మూడు ఎంట్రీస్ ను ఎంపిక చేసి, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా జిల్లా విద్యా శాఖాధికారి గారి  కార్యాలయమునకు తదుపరి ఎంపికకు పంపాలి.

మరిన్ని కార్యక్రమాలు:,, acha,01-08-22 :- ఇంటింటా మువ్వన్నెల జెండా కార్యక్రమం పై అవగాహన కల్పించటం 6th 02-08-22 :- జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతి నిర్వహ 

03-08-22 :- స్వాతంత్ర్య సమర యోధులు ఉన్న చోట్ల సదస్సుల నిర్వహణ

 05-08-22 :- దేశ భక్తి ప్రబోధించేనాటికలు, ఏకపాత్రాభినయాల నిర్వహణ

11-08-22 :- హెరిటేజ్ వాక్

12-08-22 :- క్రీడా పోటీలు

13-08-22 :- జాతీయ జెండా తో సెల్ఫీ తీసుకొని

 www.harghartiranga.com వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి .

14-08-22 :- స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్లకు నడక, వారి కుటుంబ సభ్యులకు సన్మానం.

15-08-22 :-  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

ఆగస్టు 1 నుంచి ఆగస్టు 15 వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా* కార్యక్రమం విజయవంతంగా ప్రతి ఇంటా, ప్రతి పాఠశాలలో, ప్రతి కార్యాలయంలో, ప్రతి గ్రామంలో చేపట్టాలని తెలియజేయడమైనది.

No comments:

Post a Comment

LATEST POST

Fln

FLN Telugu Mega Hub FLN Telugu Mastery 🎮 Interactive Digital Learning Platform PLAY NOW Choose Subje...