Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

Instructions regarding SSC Betterment exams -2022

పదవ తరగతి లో 50 మార్కుల కంటే తక్కువ మార్కులు పొందిన ఏవైనా రెండు సబ్జెక్టుల్లో బెటర్మెంట్ పరీక్ష రాసు కోవడానికి అనుమతి.

ఈ సంవత్సరం పదవ తరగతి పాసయిన విద్యార్థులకు తెలియజేయు ముఖ్య విషయం ఏమనగా

 గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసంవత్సరం Department of school Education వారు పాసయిన విద్యార్థులకు BETTERMENT వ్రాసుకునే అవకాశం కల్పించారు.

Betterment కట్టడానికి నియమాలు:

1.50 మార్కులు కంటే తక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్టు మాత్రమే betterment వ్రాయడానికి అవుతుంది.

2.గరిష్టంగా రెండు సబ్జెక్టులు మాత్రమే Betterment వ్రాయడానికి అవుతుంది.

3.Bettterment కట్టడానికి ఒక్కొక్క సబ్జెక్టు కు ఫీజు 500 రూపాయలు

4.ఇంతకుముందే ప్రకటించిన supplementry exams తేదీల ప్రకారమే ఈ betterment exams కూడా జరుగుతాయి.

SSC Betterment Govt memoGEXM0DGE dt15.6.2022 ప్రకారము SSC Advance supplementary Exams లో Betterment కు అవకాశము ఇవ్వబడినది

50 మార్కుల కంటె తక్కువ వచ్చిన రెండు Subjects కు మాత్రమే Betterment అనుమతించబడును

ప్రతి సబ్జెక్టుకు రు 500 ల చొప్పున  Registration fee

Science  రెండు పేపర్లు కలిపి Betterment fee Rs 500

ఈ Betterment సౌలభ్యము కేవలం  కేవలం 2022 పరీక్షలకే

Fees  చెల్లింపు Challan & ఇతర వివరాలు కొద్దిసేపట్లో bse.ap.gov.in లో చూడగలరు

పాఠశాల HM ద్వారా online Fee &Registration

మొదటి సారి Betterment సౌలభ్యము

No comments:

Post a Comment

LATEST POST

100 days action plan for 10th class Day 24

10 వ తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు డే 24 నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు. 📥 DOWNLOAD SSC DAY ...