Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

సచివాలయ ఉద్యోగులకు పాఠశాల యాప్ (స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్) బాధ్యత

పాఠశాలల్లో నిర్వహిస్తున్న యాప్లకు సంబంధించి సమాచారాన్ని మానిటరింగ్ చేసే బాధ్యతలను గ్రామ , వార్డ్ సచివా లయ సిబ్బందికి అప్పగిస్తూ గ్రామ , వార్డ్ సచివాలయ శాఖ ఆదేశాలిచ్చింది .

పాఠశాలల్లో వివిధ కార్యక్రమా లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం స్కూల్ సుందర్ యాప్ కన్సిస్టెంట్ రిథమ్స్ ఇన్ స్కూల్స్ అనే ఎస్ఓఎస్ ను రూపొందించిందని , ప్రతివారం సచివాలయ సిబ్బంది పాఠశాలలను సందర్శించి డేటా సేకరించి పర్యవేక్షించాలని సచివాలయశాఖ ఇప్పటికే సూచించింది.

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...